కొత్తూరు నూతన సిఐని మర్యాదపూర్వకంగా కలిసిన సిద్ధాపూర్ సర్పంచ్

August 4, 2026 | తెలంగాణ

(పయనించే సూర్యుడు ఆగస్టు 05 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం లోని కొత్తూరు నూతన సీఐ నాగార్జున రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బాసు నాయక్ మరియు ఉపసర్పంచ్ దొబ్బల యాదయ్య మరియు కొమరబండ మహిపాల్ తదితరులు

🌐 Select Language:
📰 ePaper