సూళ్లూరుపేట మోర్ సూపర్ మార్కెట్లో మాయాజాలం
పయనించే సూర్యుడు ఆగస్టు 6 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో ని ఒక వినియోగదారుడు మోర్ సూపర్ మార్కెట్ కి వెళ్లి ఒక పాల్ ప్యాకెట్ కొని ఇంటికి వెళ్లి కాయగా ఆ ప్యాకెట్ లోని పాలు పాడైపోయి ఇలాంటి నాశరక సరుకులను అన్ని సూపర్ మార్కెట్లో అమ్ముతూనే ఉన్నారు ఎక్స్పరి డేటు అయిన పాల ప్యాకెట్లు అమ్ముతున్నారు వాటిని అడిగే నాధుడే లేడు ఇలాంటి నాశరకర్కుల్ని నమ్ముతున్న సూపర్ మార్కెట్ల్ని ఎవరు మమ్మల్ని వచ్చి అడగరు అని ధైర్యం సూపర్ మార్కెట్ ఆగడాల ఆగవు సూపర్ మార్కెట్లో ఎన్ని ప్రాబ్లం జరుగుతున్నా కన్నెత్తి చూడని ప్రభుత్వ అధికార యంత్రాంగం సూపర్ మార్కెట్లను చూస్తే అధికారులకు కూడా భయమేమో ప్రజలకు ఏమైనా ప్రజల ఆరోగ్యం పాడైపోయిన సూపర్ మార్కెట్లో కల్తీలు జరుగుతున్న స్పందించిన అధికార యంత్రం పాడు అయిపోయిన పాల నుకోవచ్చు పాడు అయిపోయిన సరుకులనుకోవచ్చు పాడైపోయిన కూరగాయలు కూడా అమ్ముకోవచ్చు మమ్మల్ని ఎవరు అడిగారని ధైర్యం ఇలాంటి సూపర్ మార్కెట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు