హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యండి…మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కుంటాల మండలం ఓలా గ్రామంలో రేపు అనగా తేదీ 22-02-2026 ఆదివారం రోజున సాయంత్రం 4 గంటలకు ఓలా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హిందూ టైగర్ గోశామహల్ శాసన సభ్యులు టి రాజాసింగ్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు.. కావున ఈ కార్యక్రమానికి ముధోల్ నియోజక వర్గ హిందూబందువులు, ధర్మరక్షకులు, అబిమానులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాను.