మోర్తాడ్ పిఎస్ హోమ్ గార్డ్ కు ప్రశంస పత్రం.
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. 80వ స్వాతంత్ర దినోత్సవంవేడుకల సందర్భంగా మోర్తాడ్ హోంగార్డు తిరుపతికి ఘనమైన గౌరవం లభించింది నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ప్రశంస పత్రాన్ని అందుకున్నారు ప్రభుత్వ కార్యక్రమాలను సమర్ధవంతముగా నిర్వహించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమంలో అమల్లో చూపించిన సేవలను గుర్తిస్తూ ప్రశంస అందజేశారు ఈ సందర్భంగా సిహెచ్ తిరుపతి అధికారులకు ప్రజాప్రతినిధులు సిబ్బంది అభివందించారు తన సేవలను గుర్తించి ప్రశంస పత్రము అందజేయడంతో మరింత బాధ్యతలు పెంచిందని తిరుపతి తెలిపారు