PS Telugu News
Epaper

ప్రభుత్వ సొమ్మును తోడేస్తున్నారుజోరుగా అక్రమ నల్లమట్టి దందా

📅 23 Mar 2026 ⏱️ 2:38 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో

పట్టించుకొని అధికారులు

ప్రభుత్వ సొమ్మును లక్ష్యాల్లో కాజేస్తున్న దుండగులు

బాసర్ మండలంలో బిద్రెల్లి గ్రామ పరిధిలో గల చెరువులో నుండి అధిక మొత్తంలో నల్ల మట్టి తోడేస్తూ ప్రభుత్వ సొమ్మును లక్ష్యాల్లో సొమ్ము కాజేస్తున్నారు దాదాపుగా పది జీసీబీలు , 15 టిప్పర్లు ,ఇరవై ట్రాక్టర్లు పెట్టి ,భారీ మొత్తంలో దందా నడిపిస్తున్నారు ,గత కొన్ని రోజుల నుండి నడుస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది మరి అధికారులు పట్టించుకోకపోతే దోపిడిదారులను ప్రభుత్వ సొమ్మును కాపాడేది ఎవరు , ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని తగు చర్యలు తీసుకోవాలి.

Scroll to Top