జర్నలిస్ట్ నరేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

August 18, 2026 | తెలంగాణ

( పయనించే సూర్యుడు ఆగస్టు 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )పయనించే సూర్యుడు షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ కు షాద్నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ విర్లపల్లి శంకర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. మీడియా రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని భవిష్యత్తులో మరింత ముందుకు సాగాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper