పయనించే సూర్యుడు రిపోర్టర్ నరేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు ఆగస్టు 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం పయనించే సూర్యుడు తెలుగు దినపత్రిక ఇంచార్జ్ నరేందర్ నాయక్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి. అనంతరం మాట్లాడుతూ.. మీడియా రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎల్లవేళలా ప్రజలు అందుబాటులో ఉండాలని ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వావాళ్లకు చేరే విధంగా పనిచేయాలని ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.