ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న కమిషనర్
పయనించే సూర్యుడు మే 18 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో రానున్న వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది దీనికి మన మున్సిపల్ కమిషనర్ ఎల్లప్పుడు సూళ్లూరుపేట పట్టణ ప్రజలు బాగుండాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి మన సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కె చిన్నయ్య సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఏ చిన్న ప్రాబ్లం కైనా తక్షణమే స్పందించే వ్యక్తి మన మున్సిపాలిటీ కమిషనర్ వాతావరణ శాఖ హెచ్చరిక పాస్ చేయంగానే అప్రమత్తమైన మన మున్సిపల్ కమిషనర్ కె చిన్నయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తర కోస్తా మరియు దక్షిణ కోస్తా నందు రానున్న వారం రోజులో అత్యధిక ఉష్ణోగ్రతలు వాతావరణ శాఖ వారు అంచనా వేశారు అందుగ్గాను మున్సిపల్ కమిషనర్ ప్రజలకు కొన్ని సూచనలు పాటించమని ఆయన కోరారు వడదెబ్బ తగలకుండా ఎండలో ఎక్కువగా తిరగకుండా తగినన్ని నీళ్లు లేదా కొబ్బరినీళ్లు తీసుకోవాలని వదులైన నూలు దుస్తులు ధరించాలని మరియు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సమయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు రాకుండా ఉండటం మంచిది అలాగే ఏదైనా అత్యవసర అయితే ప్రజలు టోపీలు లేదా గొడుగులు వాడాలని ఆయన ప్రజలకు సూచించారు ఇలాంటి ప్రతి అధికారి ముందస్తు ప్రణాలకి తో ప్రజల్ని అప్రమత్తంగా ఉంచుతున్న మన సూళ్లూరుపేట మన మున్సిపాలిటీ కమీషనర్ కి ప్రజలు ఎంత అభిమానం అని సూళ్లూరుపేట ప్రజలు అనుకుంటున్నారు