PS Telugu News
Epaper

నిర్మల్ పోలీస్ మీ పోలీస్ బుధవారం వాయిదా పడిన భైంసా ప్రజావాణి రేపు కొనసాగింపు

📅 23 Apr 2026 ⏱️ 7:14 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

భైంసా పట్టణంలో ప్రజావాణి కార్యక్రమం అనివార్య కారణాల వల్ల బుధవారం వాయిదా పడిన భైంసా ప్రజావాణి కార్యక్రమం,రేపు అనగా 24.04.2026 రోజున భైంసా క్యాంపు కార్యాలయంలో యథావిధిగా కొనసాగనుంది.జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్ రేపు భైంసా క్యాంపు కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించ గలరు.

Scroll to Top