PS Telugu News
Epaper

షాద్నగర్ నియోజకవర్గం లో వివిధ వివాహ శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన షాద్నగర్ బిజెపి ఇంచార్జ్ అందె బాబన్న

📅 23 Apr 2026 ⏱️ 7:18 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

( పయనించే సూర్యుడు ఏప్రిల్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

షాద్నగర్ నియోజకవర్గం లో జరిగిన వివిధ వివాహ శుభకార్యాలకు హాజరై రమ్య – స్వామి ముదిరాజ్ వివాహం బి ఎస్ ఆర్ గార్డెన్స్‌లో, శిరీష – చంద్రశేఖర్ వివాహం నూర్ ఫంక్షన్ హాల్‌లో, సాయిరాం ముదిరాజ్ – అర్చన వివాహం బి ఎస్ వై గార్డెన్స్‌లో, శివకుమార్ ముదిరాజ్ – శిరీష వివాహం ఎల్ ఎన్ గార్డెన్‌లో, నరేందర్ ముదిరాజ్ – సంజన వివాహం ఆకుల మల్లేష్ ఫంక్షన్ హాల్‌లో, సౌమ్య – హృదయ్ కిరణ్ వివాహం మల్లికా గార్డెన్స్‌లో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన షాద్నగర్ బిజెపి ఇంచార్జ్ అందె బాబన్న ఈ కార్యక్రమంలో దేపల్లి అశోక్ గౌడ్, గట్టు శివలింగం, రావుల రాకేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top