PS Telugu News
Epaper

ఎమ్మెల్సీ సోము వీర్రాజు వారి మనవరాలి ఓణి వేడుకలో పాల్గొన్న. బిజెపి నాయకులు

📅 28 Apr 2026 ⏱️ 4:03 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు మనవరాలు కుమారి ప్రణవి ఓణి ఫంక్షన్ రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం కి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు హాజరై చిన్నారిని ఆశీర్వదించి అభినందనలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొలకోటి వెంకటరెడ్డి గనిశెట్టి వెంకటేశ్వరరావు సన్నిధి రాజు వీరభద్ర శర్మ సఖి రెడ్డి శ్రీనివాస్ గంధం ఈశ్వరరావు రాయపరెడ్డి భైరవ మూర్తి తదితరులు పాల్గొన్నారు

Scroll to Top