మానాల లో అడ్డగోడు తాండభూమి పూజ కార్యక్రమంలో మానాల మోహన్ రెడ్డి.
పయనించే సూర్యుడుD.28.8.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. మానాలఈరోజు శుక్రవారం రోజున బడి తండా గ్రామపంచాయతీలో ఐకెపి గోడౌన్ అదేవిధంగా అడ్డగోడు తండాలో వివో బిల్డింగ్ లకు స్థానిక సర్పంచులతో కలిసి భూమి పూజ చేసిన మాజీ డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఏఈ లక్ష్మణ్ తుమ్ జలపతి సర్పంచ్ రాందాస్ సర్పంచ్ కిషన్ సర్పంచ్ రాజు సర్పంచ్ గంగాధర్ సర్పంచ్ రాజు సర్పంచ్ భూక్యా జవర్ ఉప సర్పంచ్ శిరీష వినోద్ గూగులోత్ రాందాస్ మదన్ లాల్ గజంలాల్ జక్కు మోహన్ వంశీ లింగారెడ్డి దాసరి అశోక్ ఏ ఎం సి డైరెక్టర్ అంబర్ సింగ్ గజల్ లాల్ తదితరులు పాల్గొన్నారు