పవన్ యూత్ ఆధ్వర్యంలో నిత్తన్నదాన కార్యక్రమం ఆరవ రోజు

September 19, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు గాంధారి 20/9/26 పవన్ యూత్ ఆధ్వర్యంలో నిత్తన్నదాన కార్యక్రమం ఆరవ రోజుపవన్ యూత్ సభ్యులు నిత్యా అన్నప్రసాద కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ప్రతిరోజు 500 మందికి అన్నప్రసాదానికి
వాళ్ళు చేస్తున్న సేవను గాంధారి గ్రామస్తులు యూత్ సభ్యులుమీరు చేసే కార్యక్రమం చాలా బాగుందని మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటురు

🌐 Select Language:
📰 ePaper