హనుమాన్ దేవాలయం ద్వజస్తంభ,నూతన బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న
బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
( పయనించే సూర్యుడు మే 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) జిల్లెడ్ చౌదరిగూడ మండలం వీరన్నపేట్ గ్రామంలో నిర్మించిన హనుమాన్ నూతన దేవాలయం, ధ్వజస్థంభ, నూతన బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామస్థుల ఆహ్వానం మేరకు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లెడ్ చౌదరి గూడ మండల అధ్యక్షులు ఎదిర రాజు, కొందుర్గు మండల అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి, వీరన్నపేట్ సర్పంచ్ సుమలత వెంకట్ రాములు, పర్వతాపూర్ సర్పంచ్ బోయ అశోక్, ఉపసర్పంచ్ పరిగి శివకుమార్, కుక్కలి నర్సింహ్మ, అనిల్ కుమార్ గౌడ్,కావలి మల్లేష్, చెవుల బాస్కర్,గణేష్, నర్సిములు, గిరి గౌడ్, మిద్దె యాదగిరి, తాండ్ర శివకుమార్, కె లక్ష్మయ్య, విఠల్ నాయక్, యాదగిరి గౌడ్, కుమ్మరి హరీష్, తదితరులు ఉన్నారు..