SSC 2026అమలాపురం భాష్యం 10వ తరగతి విద్యార్థిని శ్రీహిత కి 595 మార్కులు…

May 23, 2026 | ఆంధ్రప్రదేశ్

పయ నించే సూర్యుడు మే 23 ముమ్మిడివరం ఇటీవల విడుదలైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో ఎ. లక్ష్మీ శ్రీహిత కి 591మార్కులు రాగా రీవెరిఫికేషన్ లో సైన్సు సబ్జెక్ట్ లో 4 మార్కులు కలవడం తో 591 నుండి మొత్తం స్కోరు 595 కి చేరుకుంది ఇంతటి ఘన ఫలితాన్ని సాధించిన శ్రీహితని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ,వైస్ చైర్మన్ హనుమంత రావు, డైరెక్టర్ సాకేత్ రామ్ ,జోనల్ ఆఫీసర్ జె.వి. శ్రీనివాస్ , ప్రిన్సిపల్ సిహెచ్ .రవి,ఉపాధ్యాయ బృందం మరియు తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు.

🌐 Select Language:
📰 ePaper