పయనించే సూర్యుడు, ప్రతినిధి,( శ్రీరామ్ నవీన్) తొర్రూరు డివిజన్ కేంద్రం,
పాలకుర్తి నియోజకవర్గం, రాయపర్తి మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల మైదానంలో నిర్వహించిన కబడ్డీ జిల్లా స్థాయి క్రీడా పోటీలలో ముఖ్యఅతిథిగా పాల్గొని,క్రీడాలను ప్రారంభించి క్రీడాకాలకు శుభాకాంక్షలు తెలిపిన గౌరవ పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు , యశస్విని- రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు. మొదటి ఆటలు క్రీడాకారులతో పాటు కబడ్డీ ఆట ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ మరుగున పడుతున్న గ్రామీణ క్రీడలను సంక్రాంతి పర్వదినం సందర్భంగా,జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి తెలిపారు,సాంప్రదాయ క్రీడా ఆయన కబడ్డీ నిర్వహించడం సంతోషదాయకమని, నేటి యువతలో గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని కోరారు, ఆధ్యాత్మిక సాహితి క్రీడల పట్ల అందరు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని పిలుపునిచ్చారు, క్రీడలలో గెలుపు ఓటములు సహజమని, గెలిచిన క్రీడాకారులు గెలుపును నిలుపుకోవాలని,ఓడినవారు గెలుపు కోసం ప్రయత్నించాలని తెలిపారు.,
ఈ కార్యక్రమంలో బ్లాక్ అద్యక్షులు
ఈ కార్యక్రమంలో*
బ్లాక్ అధ్యక్షులు జాటోత్ హమ్య నాయక్, మండల పార్టీ అధ్యక్షులు ఈదులకంటి రవీందర్ రేడ్డి, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి,మండల యూత్ అధ్యక్షులు బొమ్మేర కళ్యాణ్ గౌడ్,పాలకుర్తి సోమనాద ఆలయ డైరెక్టర్ పెండ్లి మహేందర్ రేడ్డి, తాజా మాజీ మండల అధ్యక్షులు మాచర్ల ప్రభాకర్, మండల ఉపాధ్యక్షులు వల్లపు కుమార్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అఫ్రోజ్ ఖాన్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు చిర్ర మల్లయ్య,మరియు మండల ముఖ్య నాయకులు,మచ్చ నిల్లయ్య,గోవర్ధన్ రెడ్డి , మాందాటి సుదర్శన్ రెడ్డి,వ్యవసాయ కమిటీ డైరెక్టర్ పుల్లూరు దామోదర్ రెడ్డి,ఏస్సీ సేల్ జిల్లా ఉపాధ్యక్షులు గబ్బేట బాబు, రాయపర్తి పట్టణ అధ్యక్షులు మచ్చ రమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి సోడెపు శ్రీనివాస్,మండల సోషల్ మీడియా అధ్యక్షుడు బండి రాజేంద్రప్రసాద్,మండల ముఖ్య నాయకులు,మాచర్ల ప్రభాకర్,మచ్చ నిల్లయ్య,గోవర్ధన్ రెడ్డి, కోతి వీరన్న, బిక్షపతి,ఉల్లెంగుల యాదగిరి, మల్యాల నరసింహమూర్తి, ఎండి ఉస్మాన్,ఎస్కే రఫీ,చిట్యాల వెంకన్న,డేదావత్ రామ,పట్టణ యూత్ అధ్యక్షులు పీరని ప్రవీణ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉబ్బని నవీన్,పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఫెరోజ్,మండల యూత్ నాయకులు :- గిరిగాని వేణు, ఎనాగందుల సంతోష్,అశోక్, బక్కతట్ల శేఖర్, గుగులోతు నరేందర్,నగేష్,కమలాకర్ నాగరాజు,క్రీడాకారులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు…