తెలంగాణ

శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ…

శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ…

రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండలం అంబం (ఆర్ ) గ్రామంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుకు గురువారం గ్రామ సర్పంచ్ కుర్లెపు గంగాధర్, ఉప సర్పంచ్ రేపల్లి సాయి ప్రసాద్ చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు బడే రాము, ఉపాధ్యక్షులు బట్టు వీరయ్య, క్యాషియర్ సగిరెల్లి పండరి, కార్యదర్శి శానం శ్రీకాంత్, శివాజీ కమిటి అధ్యక్షులు శానం బాలు, కోర్వ తేజ, మంత్రి సురేష్, గ్రామ పెద్దలు పట్టేపు రాములు, అత్కూరి మహేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS