నియోజవర్గంలో పలుచోట్ల పరామర్శ పొన్నాడ సతీష్ కుమార్
పయనించే సూర్యుడు జూన్ 2 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజక వర్గం తాళ్లరేవు మండలం ఉప్పంగల గ్రామములో ఇటీవల కాలంలో మరణించిన 1) శ్రీ పంపన సూరిబాబు ,తండ్రి పంపన చందర్రావు 76 సంవత్సరములు ఆకస్మికంగా మరణించినందున వారి కుమారుడు సూరిబాబు ని అలాగే అదే గ్రామంలో స్వర్గస్తులైన దడాల చంద్రవతి 65 సంవత్సరములు అలాగే అదే గ్రామానికి చెందిన పులప కూర శ్రీను 45 సంవత్సరములు యాక్సిడెంట్లో స్వర్గస్తులై ఉన్నారు వారి కుటుంబ సభ్యులను ఐ.పోలవరం మండలం,t- కొత్తపల్లి గ్రామంలో తల్లి వియోగంతో బాధపడుతున్న పచ్చిమాల విజయ్ కుమార్ ని ముమ్మిడివరం నగర పంచాయతీలో తల్లివియోగంతో బాధపడుతున్న 12వ వార్డు అధ్యక్షులు పాటి విష్ణుమూర్తి వా రిని పరామర్శించిన ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ .. ఈ పరామర్శల్లో కాట్రేనికోన జడ్పిటిసి వర్యులు నేల కిషోర్ , రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి వల్లభుని దొరబాబు , ముమ్మిడివరం నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు పందిరిపల్లి రాజేష్ , దవులూరి సొసైటీ అధ్యక్షులు శ్రీరామచంద్రమూర్తి, పంచాయతీ సర్పంచ్ శాకా శంకర్రావు ,, ముమ్మిడివరం నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు పల్లా వీరబాబు ,,జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు పందిరిపల్లి అమర్ కుమార్ ,, తాళ్ళరేవు మండల సోషల్ మీడియా కో కన్వీనర్ రాజేష్ వర్మ ,,గ్రామ వైస్ ప్రెసిడెంట్ మడికి సుజాత , చెల్లుబోయిన శ్రీను, విత్తనాల వెంకన్న బాబు ,కాశి శ్రీను ,ముర్రే గంగరాజు ,ముడికి నాగరాజు , ముడికి బాలయోగి ,దడాల శ్రీనివాసరావు ,దడాల సుబ్రహ్మణ్యం ,జక్కం శెట్టి బాలకృష్ణ (పండు) , బొంతు వెంకటరమణ ,మాజీ కౌన్సిలర్ గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గున్నారు…