పయనించే సూర్యుడు అక్టోబర్ 16 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ తాలూరి దాసు ) తిరుపతి జిల్లా తడ మండలం మా0బట్టు పారిశ్రామిక వాడలో ని అపాచీ పరిశ్రమలో ని కే వన్ ప్లాంట్ లో అటాచింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికుడు మృతి చెందినట్లు సమాచారం మృతుడు గూడూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సమాచారం కానీ అపాచీ కంపెనీలు ఏం జరుగుతుందో దేవుడికే తెలియాలి మూడు నెలలకి ఆరు నెలలకు ఒకసారి ఎవరో ఒకరు కంపెనీకి చెందిన వారు మృతి చెందుతూనే ఉన్నారు దీనికి కార్మికుల తప్పా? లేక మేనేజ్మెంట్ తప్పుడు నిర్ణయాలను తీసుకోవడం వల్ల మృతి చెందుతున్నారు చుట్టుపక్కల ప్రాంతాలు ప్రజలు అనుకుంటున్నది మాత్రం మేనేజ్మెంట్ వారిదే తప్పుడు చెందుతున్నారు అని విధానాలు వల్లే లాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు సూళ్లూరుపేటకి తడకి చుట్టుపక్కల ఉన్న యువతీ యువకులు అపాచీ కంపెనీలో పని చేస్తూ జీవనం సాగించాలని కంపెనీలో చేరిన దగ్గర నుంచి ఒక కంపెనీలో కొత్తగా చేరితే పనిచేసేందుకు కొంచెం కష్టంగా ఉంటది తర్వాత పనిచేసేందు అలవాటైపోతుంది పనిచేస్తున్నామని మనసుకి శరీరానికి ప్రశాంతంగా ఉంటుంది కానీ అపాచీ కంపెనీలో పనిచేసే కార్మికులు ఇది పని లేకపోతే నరకమా అనిపించేలాగా ఒక మనిషి చేయలేనంత బరువుని నెత్తిన పెట్టి పని చేపిస్తున్న మేనేజ్మెంట్ ఇంకెంత మందిని బలి తీసుకుంటారో కాలమే నిర్ణయించాలి లేక ఇంకేమైనా పర్సనల్ కారణాలు ఉన్నాయో కంపెనీ మాత్రం చెప్పాలి అని చుట్టుపక్కల ప్రజలనుకుంటున్నారు