సినిమా వార్తలు

ఏరుగట్ల మండలం భట్టాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ

ఏరుగట్ల మండలం భట్టాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ

పయనించే సూర్యుడుD,23,10,2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్, బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలం భట్టాపూర్ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో మంజూరైన రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సయ్యద్ సాజన్ బి గృహ నిర్మాణానికి ఈరోజు శుక్రవారం రోజున భూమి పూజ చేసి, ముగ్గు పొయ్యడము జరిగింది.ఈ కార్యక్రమంలో భట్టాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి (P.S.) P. వనిత మేడం గారు, కారబార్ శంకర్, భట్టాపూర్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు భూక్యా నందు, గోల్కొండ మల్లేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ సెక్ష మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ… తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా సహకరించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS