పయనించే సూర్యుడు గాంధారి 20/11/26 భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోని ఎలక్ట్రోరల్ లీటరసీ క్లబ్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన మరియు క్విజ్ పోటీలో విజయం సాధించిన జెడ్ పి హెచ్ ఎస్ పేట్ సంఘం విద్యార్థి మోతే శశాంక్ ద్వితీయ స్థానం మరియు క్విజ్ పోటీలో విజయం సాధించిన వేదశ్రీ లకు మండల తాసిల్దార్ రేణుక చౌహన్ మండల విద్యాధికారి శ్రీహరి ప్రధానోపాధ్యాయులు కుమారస్వామి మరియు ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు వారికి అభినందనలు తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు అడిషనల్ జాయింట్ కలెక్టర్,జిల్లా విద్యాధికారి, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరించిన కుమారస్వామి మరియు బండి రాజులు లింగమయ్య మొదలగువారు పాల్గొనడం జరిగింది.