సినిమా వార్తలు

భీంగల్ మండలం జాగీర్యాల గ్రామంలో నూతనముగా మంజూరైనఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజను చేసిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్.

భీంగల్ మండలం జాగీర్యాల గ్రామంలో నూతనముగా మంజూరైనఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజను చేసిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్.

పయనించే సూర్యుడుD.13.11.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గంలోభీంగల్ మండలం జాగీర్యాల గ్రామంలో నూతనంగా మంజూరైన 10 ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజను ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ నిర్వహించారు..అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఒక వరమని వెంటనే పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రసాద్ ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS