కామ్రేడ్ కర్నాటి అనసూయ అక్కకు విప్లవ జోహార్లు.
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ -. ప్రగతిశీల మహిళా సంఘం(పి ఓ డబ్ల్యు) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి కామ్రేడ్ కర్నాటి అనసూయ అక్కకు విప్లవ జోహార్లు, అని అక్క మరణం తీరని నష్టం అని ప్రగతిశీల మహిళా సంఘం(పి ఓ డబ్ల్యు) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి. అన్నారు.ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో కామ్రేడ్ కర్నాటి అనసూయ ప్రథమ వర్ధంతి సందర్బంగా కామ్రేడ్ కర్నాటి అనసూయ చిత్రపటానికి […]




