ఘనంగా టిడిపి 44 వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణ
పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిజాంపేట్ హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలను జరిపారు.ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కోలన్ నరసింహారెడ్డి నాయకత్వం వహించారు. ముందుగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి […]




