PS Telugu News
Epaper

HOME

HOME

వడ్డేపల్లి ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేసిన..

పయనించే సూర్యుడు తేదీ 17 అక్టోబర్ శుక్రవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌ: శ్రీ బి.ఆర్. గావాయ్ జరిగిన దాడిని నిరసిస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశం నాసారము కార్యాలయం ముందు నిరసన వడ్డేపల్లి ఎమ్మార్వో గారికి పెళ్లి పత్రం సమర్పించడం జరిగింది ఎమ్మార్పీఎస్ వీ హెచ్ పి ఎస్ ఎం ఎస్ పి ఎం ఎస్ ఎఫ్ […]

HOME

ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలిఅఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి,బి యాదగిరి,

//పయనించే సూర్యుడు //న్యూస్ అక్టోబర్ 14// నారాయణపేట జిల్లా బ్యూరో // నారాయణపేట జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఎస్ శ్రీనుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా అఖిలభారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి యాదగిరి. మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలో అత్యధికంగా పత్తి సాగు చేయడం జరిగింది. వర్షాలు సరిగ్గా కురిసి పంట

HOME

ఆదివాసీ భవన్ స్థలానికి పోతనపల్లి గ్రామ పెద్దల ఆమోదం.ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి పోతనపల్లి గ్రామ కమిటీ ఎన్నిక.

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 11 అల్లూరి సీతరామరాజు జిల్లా చింతూరు పోతనపల్లి లో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి, చింతూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో, డివిజన్ ఛైర్మెన్ జల్లి నరేష్ నేత్రుత్వంలో చింతూరు మండలం పోతనపల్లి గ్రామ సభ సమావేశం గ్రామ పిన పెద్ద మడివి రాజయ్య అధ్యక్షతన జరిగింది. ఇటీవలే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి, చింతూరు డివిజన్

HOME

పోషణ మాసం సందర్భంగా సరైన పోషణతో ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని నిర్మిద్దాం

పయనించే సూర్యుడు అక్టోబర్ 8 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు: ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఇంద్రానగర్ అంగన్వాడి సెంటర్ నందు పోషణ మాసం సందర్భంగా మంచినీళ్లు, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పనా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు ప్రారంభించడంపై లభించే పోషకాలపై బాలింతలకు అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జ్యోతి, అంగన్వాడీ టీచర్స్ విజయలక్ష్మి, చంద్రకళ, బాలింతలు,గర్భిణీలు పాల్గొన్నారు.

Scroll to Top