PS Telugu News
Epaper

HOME

HOME

భీంగల్ పట్టణంలో డిసెంబర్ 9 విజయ దివాస్ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ👉 ఉద్యమసారథి కేసీఆర్ దీక్ష ఫలితంగా వచ్చిన డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు.గుక్కెడు తాగు, సాగు నీళ్లు లేక గోస పడుతున్న తెలంగాణ. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అడవిబాట పడుతున్న వేళ. ఇలాంటి దుర్భిక్ష పరిస్థితులను చూసి కలత చెందిన కేసీఆర్ మా తెలంగాణ మా ఇవ్వాలని కోట్లాడిన […]

HOME

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 6 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) భారత రాజ్యంగ నిర్మాత, న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త. రాజకీయ నేత, సంఘ సంస్కర్త, అధ్యాపకుడు, భారతరత్న డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్ మహా పరినిర్వాణ దివస్.ఈ సందర్భంగా, చేజర్ల మండల తహశీల్దారు . మస్తానయ్య. మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ తుమ్మటి విజయభాస్కర్ రెడ్డి ల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి,

HOME

శేఖర్ కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించిన

ఎంపీ డీకే అరుణమ్మ ఆవ శేఖర్ దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ( పయనించే సూర్యుడు డిసెంబర్ 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూఖ్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామంలో మొన్న చనిపోయిన ఆవశేఖర్ దశదినకర్మలో పాల్గొని శేఖర్ కు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పిన బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అలాగే మాహబూబ్

HOME, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తల్లిదండ్రుల సహకారంతోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తు – మంత్రి ఎన్.ఎండి. ఫరూక్

పయనించే సూర్యుడు డిసెంబర్ 5,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న చాపిరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (పేటీఎం) కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫరూక్ నంద్యాల,పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు-తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎండి. ఫరూక్ పిలుపునిచ్చారు. ఈ రోజు నంద్యాల మండలం, చాపిరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన “మెగా పేరెంట్స్-టీచర్స్

HOME, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉపాధ్యాయులది విద్యార్థులది గొప్పఅవినావభావ మంత్రి ఆనం

పయనించే సూర్యుడు డిసెంబర్ 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) బెత్తం దెబ్బలు తీపి గుర్తులుగా మిగిలిపోవాలి దెబ్బలు తిన్న చేతులే. నేడు జాతీయస్థాయిలో సంతకాలు చేస్తున్నాయి ఆనాటి విద్యార్థుల గురుభక్తిని నేటి విద్యార్థులతో పంచుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉపాధ్యాయులది, విద్యార్థులది గొప్ప అవినావభావ అనుబంధం మంత్రి ఆనం ఆనాటి గురువుల బెత్తం దెబ్బలు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని, దెబ్బలు తిన్న అరచేతులే నేడు ఉన్నత స్థానాల్లో సంతకాలు చేస్తున్నాయని ఆనాటి సంగతులను,

Scroll to Top