కొండారెడ్డి పల్లిలో చీరలను పంపిణి చేసిన షాద్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్.
( పయనించే సూర్యుడు నవంబర్ 25 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇంటింటికి ఇందిరమ్మ చీరలను అందించడం జరుగుతుందని మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ అన్నారు.ఇందిరమ్మ చీరల పంపిణిలో భాగంగా కేశంపేట మండలంలోని కొండారెడ్డి పల్లి గ్రామంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు త్రిప్పి శెట్టి సుదర్శన్,సీనియర్ నాయకులు పల్లె ఆనంద్ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘం ద్వారా మహిళలకు చీరలను పంపిణి చేశారు.మాట్లాడుతూ..మండలంలోని ప్రతి ఇంటికి ఇందిరమ్మ […]



