PS Telugu News
Epaper

HOME

HOME

వై.ఎస్.ఆర్. కాలనీ సమస్యలపై స్పందించాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆదేశం

మున్సిపల్ కమిషనర్‌కు సూచనలు పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి నిర్మల్ నవంబర్ 17 నిర్మల్ జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధ్వర్యంలో వై.ఎస్.ఆర్. కాలనీలో శనివారం 15 వ తేదీన నిర్వహించిన *‘ *జాడు చలావ్ యాత్ర’** లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్‌తో కూడిన పార్టీ నాయకులు ఇంటింటికీ తిరిగి మౌలిక వసతుల లోపాలు, పారిశుద్ధ్య సమస్యలను పరిశీలించారు. కాలనీలో దెబ్బతిన్న […]

HOME, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెరుచుకున్న శబరిమల ఆలయం41రోజుల పాటు మండల పూజప్రధాన అర్చకుడు కందరారు మహేశ్ సమక్షంలో తెరిచుకున్న శబరిమల ఆలయ తలుపులు

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మండల-మకరవిళక్కు సీజన్లో భాగంగా అయ్యప్ప ఆలయం ఆదివారం తెరుచుకుంది. సాయంత్రం ఐదు గంటలకు ప్రధాన అర్చకుడు కందరారు మహేశ్ సమక్షంలో ఆలయ తలుపులను తెరిచారు. ఈ క్రమంలో భక్తుల భద్రత, సౌకర్యాల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారుఆదివారం సాయంత్రం ప్రారంభ పూజను ఆలయ ప్రధాన పూజారి అరుణ్ కుమార్ నంబూద్రి నిర్వహించారు. ఆచారబద్ధంగా పూజ ప్రారంభమైన తర్వాత శ్రీకోవిల్ గర్భగుడి నుంచి

HOME

కమ్మర్ పల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లు ప్రెసిడెంట్ కాపీలు అందజేయడం జరిగింది

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్ పల్లి మండల కేంద్రంలో 11 మందికి ఇందిరమ్మ ఇండ్లు ప్రెసిడెంట్ కాపీలు అందజేయడం జరిగింది బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ సునీల్ రెడ్డి మరియు మండల్ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపినారు

HOME, సినిమా-వార్తలు

చిత్ర పరిశ్రమలో రామ్‌చరణ్ విస్పోటనం: ఆర్జీవీ ప్రశంసలు

పయనించే సూర్యుడు న్యూస్ :వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఈసారి మెగా హీరో రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ సాంగ్‌ను ఉద్దేశిస్తూ, చాలా రోజుల తర్వాత చరణ్ తన అసలైన మాస్ ఎనర్జీతో కనిపించాడని వర్మ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. సినిమా క్రాఫ్ట్‌ అన్నీ హీరోను ఎలివేట్ చేయడానికేనని, వందలాది డ్యాన్సర్లలో చరణ్ తక్కువయ్యేలా కాకుండా బుచ్చిబాబు చాలా సహజంగా చూపించారని ఆయన ప్రశంసించారు.వెండితెరపై

HOME

పసిడి పుంజం – బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి!

పయనించే సూర్యుడు న్యూస్ :ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే.. రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. ఆ తర్వాత దాదాపు 10 వేల వరకు తగ్గాయి. తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా తగ్గిన బంగారం వెండి ధరలు.. సోమవారం, మంగళవారం భారీగా పెరిగాయి.. మంగళవారం పది గ్రాముల బంగారంపై ఏకంగా రూ.2,500 వరకు ధర పెరిగింది. వాస్తవానికి బంగారం, వెండి ధరల్లో నిత్యం

Scroll to Top