తల్లి పేరు పై మొక్క…… కార్యక్రమం
//పయనించే సూర్యుడు// //న్యూస్ సెప్టెంబర్13// నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాధ్వార్ గ్రామంలో ఏక్ పేడ్ మాకే నామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమం లో భాగంగా ఈరోజు ఎంపీపీ ఎస్ మాధ్వార్ పాఠశాలలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రాములు. మాట్లాడుతూ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చేత మొక్కలు నాటించి వాటి యొక్క భద్రతను విద్యార్థులు చూసుకునే విధంగా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో […]




