PS Telugu News
Epaper

HOME

HOME

కార్తీక మాసం పురస్కరించుకొని సుందరకాండ ప్రవచనం

{పయనంంచే సూర్యుడు} {అక్టోబర్ 25} మక్తల్ నారాయణపేట జిల్లా మఖ్తల్ పట్టణంలో సుప్రసిద్ధ జాంబవంత ప్రతిష్ఠాపిత పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 1,2, 3 తేదీలయందు మూడు రోజుల పాటు ఉడుపి పేజావర మఠం ధర్మ ప్రచారక్ విద్వాన్ కె రాఘవేంద్రాచార్య చే వాల్మీకి సుందరకాండ ప్రవచనం జరుగును.ఈ కార్యక్రమంలో సమస్త హిందూ బంధువులు, భజన పరులు, భక్తులందరూ పాల్గొని పడమటి ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రులు కాగలరని మనవి.సమయం సాయంత్రం […]

HOME

బూర్గుల సుమన మరణం గ్రామానికి తీరని లోటు

మాజీ వైస్ ఎంపీపీ మౌనిక హరికృష్ణ గౌడ్ ( పయనించే సూర్యుడు అక్టోబర్ 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలోని బూర్గుల గ్రామానికి చెందిన బూర్గుల సుమన మరణం బూర్గుల గ్రామానికి తీరని లోటని ఆమె సేవలు మరువలేనివి అని ఫరూక్ నగర్ మాజీ వైస్ ఎంపీపీ మౌనిక హరికృష్ణ గౌడ్ అన్నారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి నిత్యం తాపత్రేయ పడే

HOME

ఘనంగా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో 4వ నెల అన్నప్రసాద వితరణ కార్యక్రమం

( పయనించే సూర్యుడు అక్టోబర్ 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ కుమ్మరి సంఘం అధ్యక్షులు శ్రీ నడికూడ శ్రీశైలం గారి తండ్రి, ఎల్లయ్యగారి జ్ఞానేశ్వర్ గార్ల తండ్రి మరియు కుమ్మరిగూడెం సాయిబాబా తల్లి గార్ల జ్ఞాపకార్థం ప్రతి అమావాస్య రోజున మొల్లమాంబ విగ్రహం ముందు ఎంపీడీఓ ఆఫీస్, షాద్ నగర్, హైదరాబాద్ రోడ్ లో అన్న దాన విక్రయం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఎంతో మంది ఆకలి తో

HOME

ఎరుగట్ల మండలం లోని తాళ్ల రాంపూర్ గ్రామంలో బోడగుట్ట అనుమతి లేకుండా అక్రమ తవ్వకాలు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ : తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని మండలం ఎరుగట్ల తహసిల్దార్ ఆదేశాల మేరకు వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేయబడును ఈ రోజు మంగళవారం రోజున ఉదయము తగిన సమాచారాము మేరకు తాళ్ళ రాంపూర్ గ్రామములో బోడగుట్ట ప్రాంతము ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమముగా మొరము తవ్వుచున్న TATA HITACHI EX-140 పోక్లేను మరియు ట్రాక్టర్ No. TS

HOME

అమరవీరుల సంస్కరణ దినోత్సవ వేడుకలు నిర్వహించిన కలెక్టర్, ఎస్పీ”

పయనించే సూర్యుడు అక్టోబర్ 21 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న : నంద్యాల జిల్లాలో అమరవీరుల సంస్కరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కలెక్టర్ మరియు ఎస్పీ రావడం జరిగింది. నంద్యాల జిల్లాలో అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ,విధి నిర్వహణలో ప్రాణాలను తృణప్రాయంగా భావించి ప్రజల శ్రేయస్సుకై ప్రాణాత్యాగం చేసిన పోలీసుల సేవలు మరువలేము.దేశరక్షణలో సైనికులు, ప్రజాస్వామ్య శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు అభినందనీయం. విధి నిర్వహణలో

Scroll to Top