శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 5 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ నందు ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు కళాశాల ప్రిన్సిపాల్ పీ గిరిధర్ రెడ్డి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి విద్యార్థులందరితో ఉపాధ్యాయ దినోత్సవం ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి మనిషి చదువు చాలా అవసరం. మనిషి జీవించడానికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో చదువు కూడా […]




