కుంటాల మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ… చేసిన ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్
సుర్యపూర్ మరియు దౌనెల్లీ గ్రామాలకు (బీఎస్ఎన్ఎల్) టవర్ మంజూరు పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో *కుంటాల మండల కేంద్రంలో సంక్షేమం–అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూన్న ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ * రోజు కుంటాల మండల కేంద్రంలోని రైతు వేదిక నందు ఆయా గ్రామాలకు చెందిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 37 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా […]



