పేదల పాలిట వరంగా మారిన సీఎం రిలీఫ్ పండు పథకం
ఎంత పెద్ద వ్యాధి అయిన పేదలు ధైర్యంగా వైద్యం చేయించుకుంటున్నారు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. దేవుని బండ తాండవాసులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ( పయనించే సూర్యుడు మార్చి 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)కాయ కష్టం చేస్తూ పూటగడిపే పేదవాళ్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం అండగా నిలబడుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా ఎంత పెద్ద రోగమైన పేదలు […]




