PS Telugu News
Epaper

HOME

HOME

స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన

పయనించే సూర్యుడు తేదీ 4 అక్టోబర్ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.అల్లంపూర్ నియోజకవర్గం లో స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఈరోజు అల్లంపూర్ నియోజకవర్గం లోని అల్లంపూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తలతో సంక్షించారు రాబోయే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా అందరూ కూడా సమీష్టంగా కృషిచేసి విజయం డంకా […]

HOME

అంబేద్కర్ విగ్రహానికి కాల్చిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి

పయనించే సూర్యుడు అక్టోబర్ 4 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మునిసిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నం బాకం హరికృష్ణ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి భారతదేశ సమైక్యత అఖండతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం బాధాకరమన్నారు వెదురు కుప్పం మండలం బొమ్మేపల్లి పంచాయతీ దేవళ0 పేట గ్రామంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్

HOME

టిప్పర్ డ్రైవర్లకు యూనిఫాం అందజేసిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

పయనించే సూర్యుడు అక్టోబర్ 01 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి, టిప్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చుక్కల బోడు వద్ద యూనియన్ ఆఫీసులో డ్రైవర్లకు యూనిఫామ్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని డ్రైవర్లకు, యూనిఫామ్ ఏర్పాటు చేశారు. అనంతరం ఆఫీసులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వారు ప్రారంభించారు. టిప్పర్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు నేలవేల్లి నరసింహారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ డ్రైవర్లు

HOME

నిజామాబాద్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరామర్శించిన మహమ్మద్ షబ్బీర్ అలీ

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తేలంగాణ నిజాంబాద్ జిల్లానిజామాబాద రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నీ వారి నివాసంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ కలిసి పరామర్శించడం జరిగింది ఇటీవల భూపతి రెడ్డి మాతృముర్తి శ్రీమతి లక్ష్మమ్మ మరణించారు వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు

HOME

జీ ఎస్టీ పై అవగాహన కార్యక్రమం

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 29 ఈరోజు చింతూరులో జీఎస్టీ సేవింగ్స్ పై విస్తృత ప్రచారం భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన జీఎస్టీ సవరణలతో ప్రజలకు కలిగే లాభాన్ని అధికారులకు, నాయకులు గ్రామ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చింతూరు మెయిన్ సెంటర్లో కిరాణా షాపుల్లో మెడికల్ షాపుల్లో ఐటీడీఏ అధికారులు. కూటమిపార్టీలునాయకులు బిజెపి జనసేన టిడిపి ప్రజల వద్దకు వెళ్లి జిఎస్టి సవరణల వల్ల వారు పొందే

Scroll to Top