HOME
ఆదివాసీ భవన్ స్థలానికి పోతనపల్లి గ్రామ పెద్దల ఆమోదం.ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి పోతనపల్లి గ్రామ కమిటీ ఎన్నిక.
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 11 అల్లూరి సీతరామరాజు జిల్లా చింతూరు పోతనపల్లి లో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి, చింతూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో, డివిజన్ ఛైర్మెన్ జల్లి నరేష్ నేత్రుత్వంలో చింతూరు మండలం పోతనపల్లి గ్రామ సభ సమావేశం గ్రామ పిన పెద్ద మడివి రాజయ్య అధ్యక్షతన జరిగింది. ఇటీవలే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి, చింతూరు డివిజన్
పోషణ మాసం సందర్భంగా సరైన పోషణతో ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని నిర్మిద్దాం
పయనించే సూర్యుడు అక్టోబర్ 8 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు: ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఇంద్రానగర్ అంగన్వాడి సెంటర్ నందు పోషణ మాసం సందర్భంగా మంచినీళ్లు, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పనా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు ప్రారంభించడంపై లభించే పోషకాలపై బాలింతలకు అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జ్యోతి, అంగన్వాడీ టీచర్స్ విజయలక్ష్మి, చంద్రకళ, బాలింతలు,గర్భిణీలు పాల్గొన్నారు.
పని గంటల పెంపు బిల్లును ఉపసంహరించాలని, 8గంటల పనివిధానాన్ని కొనసాగించాలని నిరసన”
పయనించే సూర్యుడు అక్టోబర్ 7 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న పరిశ్రమలు మరియు ఫ్యాక్టరీల్లో 8 గంటల పని 13 గంటలకు పెంచుతూ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ఆమోదించటాన్ని వ్యతిరేకిస్తూ సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గాంధీ చౌక్ సెంటర్ లో నిరసన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఐటీయూ పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా
ఆదివాసీ జేఏసీ కొత్తపల్లి గ్రామ పంచాయతీ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం
అక్టోబర్ 13 న ఆదివాసీ నిరుద్యోగులు ముట్టడికి తరలిరండి పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 7 అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీలోకొత్తపల్లి గ్రామంలో ఆదివాసి జేఏసీ మండల కమిటీ అధ్యక్షతన కొత్తపల్లి గ్రామ పంచాయతీ జేఏసీ అధ్యక్షుడిగా పైదా. సుబ్బయ్య, ఉపాధ్యక్షులు కరణం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ధూబి లక్ష్మయ్య, కార్యదర్శి బద్దెల ముత్తయ్య, ప్రసార కార్యదర్శిగా జల్లి లక్ష్మణ్ పంచాయతీ




