PS Telugu News
Epaper

HOME

HOME

గార్ల ఒడ్డు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సింహ గర్జన

కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి భూక్యా నర్సి లాలు పయనించే సూర్యుడు డిసెంబర్ 13 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ గార్ల ఒడ్డు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా భూక్యా నర్సి లాలు మాట్లాడుతూ అభివృద్ధి,సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ప్రచారం.గార్ల ఒడ్డు గ్రామంలో ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు చేసిందే చెప్తున్నాం,కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా నర్సీ లాలు కత్తెర గుర్తుకు ఓటు వేసి […]

HOME

గాదంశెట్టి బాల కుమారుడు జన్మదిన సందర్భంగా అయ్యప్ప మాలదారులకు బిక్ష ఏర్పాటు.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 13(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి.) యాడికి అయ్యప్ప స్వామి దేవస్థానంలో గాదంశెట్టి బలరామయ్య (బంగారు బాల) కొడుకు బ్రిటన్ లో పుట్టినరోజు జరుపుకుంటున్న మద్దిలేటి సాయి పుట్టినరోజు సందర్భంగా దాదాపుగా 400 మంది పైగా అయ్యప్పలకువిందు భోజనం (అన్నప్రసాదం /బిక్ష )ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బంగారుబాల,లక్ష్మి అల్లుడు మంజునాథ్, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.

HOME

ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీ.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్12(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండలంలోని పలు ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనికి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమం అనంతపురం ఏ డి ఏ జీఎం అల్తాఫ్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో జరిగినది. యాడికి లోని శ్రీ వెంకట్ ఫర్టిలైజర్స్ , సుఫలా ఫర్టిలైజర్స్ అలాగే రాయల్ చెరువులోని శ్రీ లక్ష్మీ

HOME

అదే దూకుడు.. అదరగొట్టిన అశోకుడు..

“లింగారెడ్డిగూడెం అశోక్” @ ఉప సర్పంచ్ వార్డు సభ్యుడుగా ఘనవిజయం.. లింగారెడ్డి గూడ ఉప సర్పంచ్ గా ఎన్నిక.. ఎమ్మెల్యే శంకర్ ఆశీస్సులతో ఎగిరిన అశోక చక్రం.. లింగారెడ్డిగూడెం ద్వితీయ పౌరుడిగా అశోక్ కు పట్టం.. ( పయనించే సూర్యుడు డిసెంబర్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఆటా నాదే.. వేటా నాదే.. అంటూ రంగంలోకి దిగాడు.. వార్డు సభ్యుడిగా పోటీలో ఉన్నాడు.. మరోవైపు సర్పంచ్ అభ్యర్థికి పూర్తిస్థాయిలో సహకారం అందించి

HOME

సీఎం చంద్రబాబును కలిసిన టిడిపి చేజర్ల మండల అధ్యక్షులు షేక్ సిరాజ్రుద్దీన్

పయనించే సూర్యుడు డిసెంబర్ 12 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) విజయవాడ,మంగళగిరి.మంత్రి. ఆనం కు రుణపడి ఉంటాను తెలుగుదేశం పార్టీ కి విధేయుడిగా పని చేస్తానుతెలుగుదేశం పార్టీ కేంద్ర టీడీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో మండల పార్టీ అధ్యక్షులతో కాఫీ కబుర్లు అనే కార్యక్రమంలో పాల్గొని సీఎం ని కలిసిన చేజర్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్.సిరాజుద్దీన్ ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి . ఆనం

Scroll to Top