తల్లిదండ్రుల సహకారంతోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తు – మంత్రి ఎన్.ఎండి. ఫరూక్
పయనించే సూర్యుడు డిసెంబర్ 5,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న చాపిరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (పేటీఎం) కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫరూక్ నంద్యాల,పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు-తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎండి. ఫరూక్ పిలుపునిచ్చారు. ఈ రోజు నంద్యాల మండలం, చాపిరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన “మెగా పేరెంట్స్-టీచర్స్ […]




