PS Telugu News
Epaper

HOME

HOME

గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 21(పొనకంటి ఉపేందర్ రావు )భద్రాదికొత్తగూడెం:గ్రామపంచాయతీ సర్వతోముఖాభివృద్ధికి సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేసే దిశగా సమగ్ర ప్రణాళికతో కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. శనివారం డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇనిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాత క్యాంపస్ నందు నిర్వహించిన రెండవ విడత నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా […]

HOME

ఆక్రమణలతో కుచించుకుపోయిన వీధులు.

రథోత్సవానికి అడుగడునా అడ్డంకులు పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 21 : ఆక్రమణలతో యాడికి వీధులు కుచించుకుపోయాయి. ఒకరు అడుగు ముందుకు వచ్చి కడితే తానేమీ తక్కువా అన్నట్లు మరొకరు ఇదే రీతిలో కడుతున్నారు. దింతో యాడికిలో ఏ వీధి చూసినా ఆక్రమణలతో నిండిపోయాయి. కట్టడాలను నివారించుటలో పంచాయతీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా మీనమేషాలు వేస్తున్నారు. 30 అడుగుల రోడ్లు నేడు 10 కి చేరుకున్నాయి. కొందరు ఏకంగా మురికి కాలువలను సైతం వదల్లేదు. మురుగు పారెందుకు

HOME

వినియోగదారుల విశ్వాసంతో ఆర్థిక అభివృద్ధి సాధించాలి

ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి శ్రీ బాలాజీ సిమెంట్ అండ్ స్టీల్ షాప్ ప్రారంభోత్సవం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సి నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)వినియోగదారులకు నాణ్యమైన వస్తువులతో సేవలందించి వ్యాపారంలో ఆర్థికంగా ఎదగాలని అన్నారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.షాద్ నగర్ పట్టణంలో కేశంపేట రోడ్డులో రాజేష్ కుమార్ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ సిమెంట్ అండ్ స్టీల్ షాప్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ నవీన్

HOME

కుంటాల మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ… చేసిన ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

సుర్యపూర్ మరియు దౌనెల్లీ గ్రామాలకు (బీఎస్ఎన్ఎల్) టవర్ మంజూరు పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో *కుంటాల మండల కేంద్రంలో సంక్షేమం–అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూన్న ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ * రోజు కుంటాల మండల కేంద్రంలోని రైతు వేదిక నందు ఆయా గ్రామాలకు చెందిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 37 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా

HOME

శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ 287 వ జయంతి ఉత్సవాలో పాల్గొన్న భైంసా మాజీ -మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ఖానాపూర్ లో బంజారాల ఆధ్యాత్మిక మార్గదర్శకులు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు బంజార సమాజానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, బంజార నాయకులు, సోదర సోదరీమణులు పాల్గొన్నారు.**ఈ సందర్భంగా

Scroll to Top