ప్రపంచానికి జ్ఞానానందించేది హిందుత్వం ఒక్కటే… హిందూ సమ్మేళనం
పయనించే సూర్యుడు జనవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి గాంధీ నానాజీ ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామం ముమ్మిడివరం ఖండలో చివరిదైన తొమ్మిదవ సమ్మేళనం ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సమ్మేళనంలో విశిష్ట అతిథిగా పూజ్యశ్రీ పొడుగు వేంకట సత్యనారాయణ ప్రసాదాచార్య స్వామీజీ వారు పాల్గొని అనుగ్రహ భాషణం చేస్తూ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించగలిగిన ఏకైక ధర్మం హిందూ ధర్మం మాత్రమే అటువంటి ధర్మం ప్రజ్వలిస్తు ఉన్నంతకాలమే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. మతాల పేరుతో ఎన్నో దేశాలు కొట్టుకుంటున్నాయి […]




