మన శంకర వరప్రసాద్’ తొలి టికెట్ విజేత మోకా కు ఘన సత్కారం..
పయనించే సూర్యుడు, జనవరి 9 ముమ్మిడివరం ప్రతినిధి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా ఈనెల 12న విడుదల సందర్భంగా..తొలి టికెట్ ను వేలంపాటలో రూ.1,11,000లకు దక్కించుకుని హైదరాబాద్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర నిర్మాత కొణిదల సుస్మిత చేతులమీదుగా సత్కరించబడిన బీజేపీ నాయకులు మోకా వెంకట సుబ్బారావును ది.అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం అమలాపురం ప్రెస్ క్లబ్ నందు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మోకా వెంకట సుబ్బారావు […]




