మహాత్మా గాంధీ జాతిగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలి
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ —- జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్పల్లి నగేష్ రెడ్డి పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి మాట్లాడుతూ 2004లో సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ గా సోనియాగాంధీ అప్పటి […]




