ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి చొరవతో వీరన్న పేట్ లో తాగునీటి సమస్యకు పరిష్కారం
ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సొంత నిధులతో మంజూరు చేయించిన బోరులో సమృద్ధిగా నీరు సంతోషం వ్యక్తం చేసిన వీరన్నపేట్ గ్రామస్తులు ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) జిల్లెడ్ చౌదరిగూడ మండలం వీరన్నపేట గ్రామంలో త్రాగునీటి సమస్య ఉందని ప్రజల అవసరాలకు సరిపడిన నీరు లేక ఇబ్బంది పడుతున్నారని వేసవికాలంలో నీటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని బోరు వేయాల్సిందిగా వీరన్నపేట సర్పంచ్ మరియు గ్రామస్తులు […]




