రైతు సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదoడరెడ్డి
పయనించే సూర్యుడు గాంధారి 08/01/26 గాంధారి మండల కేంద్రంలోని పోడు భూముల రైతుల సమస్యల పరిష్కరించడం కోసం పోడు భూముల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు జిల్లాలోని పోటు భూముల రైతులతో గాంధారి మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులకుఎదురవుతున్న ఇబ్బందు లను తెలపాలని ఆయన కోరగా చాలామంది రైతులు వివిధ సమస్యలను […]




