కోనసీమలో ఓఎన్జీసీ బ్లో అవుట్లతో ప్రజానీకానికి తీవ్ర నష్టం..
పయనించే సూర్యుడు జనవరి 8 ముమ్మడివరం ప్రతినిధి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ కార్యకలాపాల కారణంగా ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తరచూ చోటుచేసుకుంటున్న గ్యాస్ లీకేజీలు, బ్లో అవుట్ల వల్ల ప్రాణనష్టం, ఆస్తినష్టం, పంటనష్టం సంభవిస్తున్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఘటనల అనంతరం ఓఎన్జీసీ అధికారులు తూతూ మంత్రంగా కొద్దిపాటి సాయం అందించి బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లింపులో తీవ్ర […]




