మండల సర్పంచుల సంఘం కార్యనిర్వహణ కార్యదర్శి గా సీపీఐ సర్పంచ్ శ్రీను
శ్రీను ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి తండా అభివృద్ధిలో నీకు వెన్నంటూ నేనుంటా ఎమ్మెల్యే హామీ ( పయనించే సూర్యుడు జనవరి 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూక్ నగర్ మండలం సర్పంచుల సంఘం కార్యనిర్వాహన కార్యదర్శిగా దేవుని బండ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ మూడవత్ శ్రీను ఎన్నికయ్యారు. ఫరూక్ నగర్ మండల సర్పంచ్ల సంఘం ఎన్నిక సందర్భంగా శ్రీను కు […]




