భీంగల్ బాపూజీ నగర్ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నార నే సమాచారము మేరకు పోలీసులు దాడి వ్యభిచారం కేసు లో నలుగురు పై కేసు నమోదు
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గంలో భీమ్‌గల్ మండలంలోని బాపుజీనగర్ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు పురుషులు మరియు ఇద్దరు మహిళలను గుర్తించారు.విచారణలో, చందు (A1), కమలేష్ (A2) అద్దె ఇంటిని తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తూ, ఇతరులను ఆకర్షించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెల్లడైంది. కాగా, వికాస్ (A3) మరియు ఒక మైనర్ బాలుడు సంఘటన స్థలానికి కస్టమర్లుగా […]




