అశ్వాపురం ఎక్స్ లెంట్ పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం.
పయనించే సూర్యుడు,అశ్వాపురం, డిసెంబర్ 7: హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం వల్ల ప్రమాదం జరిగితే తన అజాగ్రత్త వల్ల కుటుంబం రోడ్డున పడుతుంది అంటే ఎంత బాధాకరమైన విషయం. కాబట్టి రోడ్డు నియమాలను తప్పక పాటించాలని ఉద్దేశం ప్రతి ఒక్కరిలో ఉండాలి అని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉమర్ ఫారూఖ్ అన్నారు.జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు – 2026 సందర్భంగా ఆర్టిఏ భద్రాచలం యూనిట్ కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం అశ్వాపురంలోని ఎక్స్ లెంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో […]




