తేజ ఇంగ్లిష్ మీడియా హై స్కూల్ విద్యార్థిలకు స్వచ్ సర్వేక్షన్ మీద అవగాహన కల్పించదం జరిగినద
పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట స్పెషల్ ఆఫీసర్ కె. దేవేంద్ర రెడ్డి సూచనలు మేరకు సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో తేజ ఇంగ్లిష్ మీడియా హై స్కూల్ విద్యార్థిలకు పాఠశాల నందు సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ శ్రీ కె.చిన్నయ ఆధ్వర్యంలో విద్యార్థిలకు స్వచ్ సర్వేక్షన్ మీద అవగాహన కల్పించడం జరిగినది మరియు వేస్ట్ సిగ్రెగ్రేషన్ కి సంబంధించి అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగముగా […]




