కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం 28వ ఆవిర్బావ దినోత్సవం
పయనించే సూర్యుడు అక్టోబర్ 3 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) KVPS కులవివక్ష వ్యతిరేక పోరాటసంఘం) 28వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దొరవారి సత్రం కెవిపిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కెవిపిఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ముందుగా కెవిపిఎస్ జెండా కామ్రేడ్ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వివక్షత కు వ్యతిరేకంగా కెవిపిఎస్ నిరంతరం పాటుపడుతుంది కుల నిర్మూలన జరగాలంటే మానవుల ఆలోచన విధానంలో మార్పు రావాలని […]




