ఆధ్యాత్మిక సేవాసమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
పయనించే సూర్యుడు, అక్టోబర్ 02 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఇరవైండి రోడ్లో ఆధ్యాత్మిక సేవాసమితి వారి ఆధ్వర్యంలో దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఏర్పాటుచేసిన అమ్మవారి మండపం వద్ద ప్రతిరోజు అమ్మవారు వివిధ అవతారములలో భక్తులకు దర్శనమిస్తున్నారు భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా తొమ్మిది రోజులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక సేవా సమితి వారు […]




